Kapu agitation leader Mudragada Padmanabham was made sensational comments. On behalf of the Kapu communities, he said they would announce their support for a party soon.
#Mudragada Padmanabham
#Kapu agitation
#Tirupathi
#sensation
#janasena

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన చేశారు. కాపు సంఘాల తరుపున తామంతా త్వరలోనే ఓ పార్టీకి మద్దతు ప్రకటించనున్నట్లు ముద్రగడ వెల్లడించారు.
గురువారం తిరుపతిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తమకు ఎవరైతే న్యాయం చేస్తారో వారికే తమ మద్దతు ఇస్తామని ముద్రగడ స్పష్టం చేశారు.
ఈ విషయంపై తమ కుల పెద్దలతో మాట్లాడిన తరువాత నిర్ణయం ప్రకటించడం జరుగుతుందని ముద్రగడ వెల్లడించారు. మరోవైపు ముద్రగడ నేతృత్వంలోని కాపు సంఘాలు మద్దతు ప్రకటించేది జనసేన పార్టీకేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు